Sunday 14 April 2013

thelugubhasha.blogspot.com వీక్షకులకు స్వాగతం,


ఒక తెలుగు భాషాభిమనిగా మరుగవుతున్న తెలుగు భాషలోని కమ్మదనాన్ని గుర్తుచేసువటం మరియు నాలాంటి తెలుగు భాషాభి మానులకు కూడా ఉపయోగపడుతుందనే వుద్దేస్మతో మొదలుపెట్టిన ఈ ప్రయతనాన్ని ఆదరిస్తారని అసిర్వదిస్తారని ఆసిస్తు .....



మొదటగా చట్టి పిల్లల కోసం క్రింది Links :
1. చిన్న పిల్లల పాటలు(video)   
2. చందమామ(VIDEO)కథలు 

3. జానపద  కథలు  
               1. నిజం నిప్పులాంటిది 
               2ఆవు - దూడ 
               3. ఆతోటలో ఎర్రగులాబి 
               4. వైరాగ్యం 
               5.రాజకుమార్తెలు 

4. అక్బర్ బీర్బల్ కథలు 
              1. బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్
               2. గొప్ప మంత్రి బీర్బల్‌
              3. గొర్రెల కాపరిని రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్
              4. ఉత్తమమైన ఆయుధం ఏది?
              5. మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం
              6.ఎవరు యజమాని?
              7. ఉంగరం దొంగ ఎవరు?
              8. అక్బర్ బీర్బల్ VIDEO కథలు

5. నీతి కథలు 
             1. బంగారు పక్షి
             2. కోకిల స్వార్ధం
             3. గొప్ప మోసగాళ్ళు
     నీతి కథలు (వీడియో)


6.పురాణాలు (పాత సినిమా)

7. తెలుగు సామెతలు

8. పురాణాలు పిల్లల కోసం బొమ్మల రూపంలో

9. స్వతంత్ర సమర యోధులు(ఇతర గొప్ప నాయకులు)



Monday 1 April 2013

స్వతంత్ర సమర యోధులు(ఇతర గొప్ప నాయకులు)


1. మహాత్మా గాంధి 



2. సుభాష్ చంద్రబోస్ 


3. భగత్ సింగ్ 

4. జవహర్లాల్ నెహ్రు 


5. ఝాన్సీ లక్ష్మిభాయి 


6. స్వామి వివేకానంద 

7. అల్లూరి సీతారామరాజు 


8. బాలగంగథర్ తిలక్ 


నీతి కథలు (VIDEO)


1. చిన్న చేప 



2. సింహం



3. బంగారు బాతు గుడ్డు 

4. పాము కథ 

5. తోపిల వతకుడు 


6. అపాయాలను తెలివిగా ఎదుర్కోవాలి 

7. కుందేలు - తాబేలు 

8. నాయకుడు 


9. అందని ద్రాక్ష 

10. అబద్దాలు ఆడరాదు 


11. కలసివుంటే కలదు సుఖం 


12. ముందు చూపు 





అక్బర్ బీర్బల్ VIDEO కథలు

1. అక్బర్ కిచిడి


2. పంచదార ఇసుక

3.ముడు బోమ్మలు

4. మూడు కాలాలు

5. తీపి పరిమళపు ధర


6. నూతిలొ నీళ్ళు


7. అదృష్టం లేని మొహం 




8. కసాయివాడు ధాన్యపు వ్యాపారి


9.  అక్బర్ అనంగీకారం


10. మామిడి చెట్టు సమస్య


11. అందరికంటే గొప్పవాడు


12. ఆగ్రా పిచుకలు


13. అందం అంటే ఏమిటి?

పురాణాలు (పాత సినిమాలు)


పాండవ వనవాసం:

 

శ్రీకృష్ణ తులాభారం :

 

పరమందయ్యా శిష్యుల కధ:



శ్రీ కృష్ణ పాండవీయం :

మాయాబజార్ :



శ్రీ ఆంజనేయ చరిత్ర :


సీతా కళ్యాణం :



సంపూర్ణ రామాయణం :



విక్రమార్క విజయం 



భక్త పోతన 


తెనాలి రామకృష్ణ 


శ్రీ కృష్ణార్జున యుద్ధం 

పాతాల భైరవి 

ఏకవీర 

జ్వాలా ద్వీప రహస్య0

అగ్గి రాముడు 
 



గూళే బకవలి కథ



నర్తనశాల 
 


భీష్మ 

వినాయక విజయం 


పలనాటి యుద్ధం 



దాన వీర సూర కర్ణ :





పెద్దలు ఎందుకు చెప్పారు?

పెద్దలు చాల విషయాలు చెప్పారు, అన్ని అనలేను  కాని చాల విషయాలు కచితమైన కారణాల వలన చెప్పటం జరిగింది.
వాటిని బాగా పరిశిలించి నట్లఇతె మనకు ఆ కారణాలు అర్థం అవుతాఇ వాటిని ఒక్కటిగ పరిసిలించే ఉద్దేశ్యంతో....  

1. పెద్దలు ఎదురు అమావస్య తో ప్రయాణం చేయోద్దంటారు ఎందుకు?
ఒకానొక కారణం:
ఎదురు అమావాస్య: అంటే ఇంకొ 2-3 రోజుల్లో అమావస్య వుంది అని.
ఎందుకు ఈ  సమయం లో ప్రయాణాలు చేయవద్దని అనేవారు?
ఇప్పటిలాగా పాతరోజులలో బస్సులు, కార్లు, విమానాలు వంటి సాధనాలు లేవు.
ఏ వూరు వెళ్ళాలన్నా, యెంత దూరం ప్రయాణం చేయలన్నా కాలిబాటనే  అడవులగుండా వెళ్ళేవాళ్ళు.
రత్రిపూట కేవలం చందమామ వెన్నెలతోనే సరిపెట్టుకోవలసి వచ్చేది, మరి ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్ళు రాత్రి (యెదురమవస్యతో బయలుదేరితే) చీకటిలో ప్రయాణం చేయవలసి వస్తుందని అలా వెళ్ళటం మంచిదికాదు అంటే చెప్పే ఉద్దేశ్యంతో మన పెద్దలు ఎదురమవాస్య సమయంలో ప్రయాణం మొదలుపెట్టవద్దు అని చెప్పేవాళ్ళు.

2. పసి పిల్లలు నిద్రిస్తున్నపుడు వారిని ముద్దాడరాదు 
పసి పిల్లలు చాల ముద్దుగావుంటారు, వారు ఏమి చేసినా ఎంతో ముద్దుగా వుంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా చాల ముద్దుగా కనిపిస్తారు, ఒక్కోసారి ముద్దకుండగా ఉండలేం అప్పట్లో చాలావరకు వుమ్మడి కుటుంబాలే ఉండేవి ఈ రోజుల్లోలాగా వుద్యోగం కోస్సం వేరే వూరు లేక వేరే దేశం వెళ్ళటం చాలా అరుదు. అందరూ దాదాపుగా పుట్టిన ఊరిలోనే వాళ్ళ నాన్నగారు చేసిన కులవృత్తిని లేదా వ్యవసాయాన్ని చేస్తూ ఒకే ఊరిలో వోకేఇంటిలో వుండేవారు.
అందువలన పెళ్లి  తరువాత కూడా అన్నదమ్ములు కలిసి వుండటం జరిగేది అందులోను అప్పుడు ఒక్కోజంటకు కనీసం 4-8 మంది పిల్లలు వుండేవారు కుడా, ఎలా ప్రతిఇoటిలో చాలామంది వుండటo  వల్ల. ఒక్కోసారి ఒక్కొక్కరు వచ్చి పసిపాపలను ముద్దాడుతువుంటే  వారికి నిద్ద్రా భంగం కలుగుతుంది కదా అందుకని, మన పెద్దలు పసిపిల్లలు పడుకున్నపుడు అస్సలు ముద్దరాడు అని చెప్పరు.

3. సూర్యాస్తమయం తరువాత ఇల్లు తుడవరాదు 
అప్పట్లో మనకి విద్యుత్ వుండేది కాదు కదా అందులోను ఎక్కువమంది పల్లెలలో వుండేవారు. అందరు పెరట్లో మొక్కలుపెంచేవారు అందువలన పాములు తేళ్ళు లాంటివి ఇంటిలోకి వచేయటం సర్వసాదారణం .
సంయంత్రం అంటే సూర్యస్తమయమ్ తర్వాత దీపం వెలుగులో సుబ్రం చేసేటప్పుడు సరిగాచుసుకూకుండా మూలన దాక్కున్న ఏ పామునో తెలునో చేతితో తగిల్తే అది కుట్టే ప్రమాదం వుంది,. పగలు అయితే కొంతవరకు ఇప్రందం నుంచి తప్పించుకోవచుగానక అలచేప్పేవారు .  


జంధ్యాల Mark కామెడీ సినిమాలు

రెండు జల్ల సీత:


బావా బావా పన్నీరు :






రెండు రెళ్ళు ఆరు :


వివాహ భోజనంబు:




అహనా పెళ్ళంట:



శ్రీ వారికి ప్రేమలేఖ